#UK_PM_KeirStarmer #BharathaSudarshanAnalysis #bharathasudarshan
యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్)లో జరిగిన ఎన్నికల్లో 14 ఏండ్ల తర్వాత లేబర్ పార్టీ తన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా 'కీర్ స్టార్మర్' ఎన్నికయ్యారు. అయితే ఎవరీ 'కీర్ స్టార్మర్'? ఆయన వివరాలేంటి? బ్రిటన్ కు ప్రధాని ఎలా కాగలిగారు? ఆయన గురించి చాలామందికి తెలియని అనేక విషయాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. తప్పక చూడండి.