13 జిల్లాలు 26, 17 కొత్త మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు : ys jagan mohan reddy

Опубликовано: 15 Июль 2026
на канале: Anantapur Live NEWS
13
like

మీ బిడ్డ ఈ 58 నెలల్లో మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ధైర్యంగా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకి మీరే సైనికులుగా కదిలిరండి అని చెప్పగలుగుతున్నాడు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మన ప్రభుత్వంలో 13 జిల్లాలు 26 అయ్యాయి, ఇంకా 17 కొత్త మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, వాయువేగంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తున్నాయి, ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి, వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెం.1గా వచ్చాం, కాబట్టే.. ఈరోజు మన జెండా గర్వంగా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడుతోంది.