Invincible Indians - Postcards Of Pride (Telugu)

Опубликовано: 06 Сентябрь 2026
на канале: Bajaj V
182,750
87

నేటికి, 22,000లకు పైగా అమర వీరులు మన దేశాన్నీ, సరిహద్దులనూ కాపాడే క్రమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఆ త్యాగమూర్తుల గౌరవ సూచకంగా ఒక దేశభక్తుడు వారి కుటుంబాలకు చేరువయ్యాడు.

సమర్పిస్తున్నాం "పోస్ట్ కార్డ్స్ ఆఫ్ ప్రైడ్ ". ఇది జితేంద్ర సింగ్ గుర్జర్- - సూరత్ కు చెందిన ఓ వాచ్ మెన్ కథ. ఇతను గత 19 ఏళ్ళ నుంచి పోస్టుకార్డుల పైన వ్రాసిన ఉత్తరాలను 4000 లకు పైగా అమర వీరుల కుటుంబాలకు పోస్టు చేస్తున్నాడు... నేటికీ కూడా!

పదండి! మనమూ ఇతనితోపాటూ ఆ త్యాగధనులకు అంజలి ఘటిద్దాం.
మార్చ్ 23న అమర వీరుల దినం.
మన ఇళ్ళ ముంగిట ఒక జ్యోతిని వెలిగిద్దాం.
ఈ వీడియోని షేర్ చేసి, మన దేశభక్తిని ప్రపంచానికి చాటుదాం.