2018 జనవరి 26. భారతదేశపు 69వ రిపబ్లిక్ డే. అయితే, ఒక దేశం అసలైన రిపబ్లిక్ దేశం అని ఎలా అనిపించుకుంటుంది?
బజాజ్ V సమర్పిస్తోంది మనసుల్ని కదిలించే ముగ్గురు ఇన్విన్సిబుల్ ఇండియన్స్ కథలు. నిజమైన రిపబ్లిక్ అనే మాటకి వీరు ప్రతీకగా నిలబడుతారు. దయచేసి వీరి కథలను తిలకించి, షేర్ చెయ్యండి.