Book:అతడు అడవిని జయించాడు || Dr. Kesava Reddy || Vidmahe

Опубликовано: 17 Июль 2026
на канале: Vidmahe
3,378
91

Book:అతడు అడవిని జయించాడు || Dr. Kesava Reddy || Vidmahe

అతడు అడవిని జయించాడు Amazon Link : https://www.amazon.in/Atadu-Adavini-J...

అతడు అడవిని జయించాడు kinige link : https://kinige.com/book/Atadu+Adavini...

పుస్తక వివరణ : 1984లో ప్రచురితమై పాతికేళ్ళపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట రచన. లేశమాత్రమైన కథాంశంతో, అనామకుడూ, అపరిచితుడూ ఐన నాయకుడితో, అద్భుతమూ, అపూర్వమూ ఐన అరణ్య నేపథ్యంతో తన రచనను ఒక పురాగాథ స్థాయికి తీసుకెళ్ళారు రచయిత శ్రీ కేశవరెడ్డి.

ఒకే ఒక పాత్ర తో, అదీ ఎలాంటి ప్రత్యేకత లేని , ఒక వృద్దుడు ఒకే ఒక రాత్రి లో ప్రారంభం అయి , ముగిసి పోయే కథ ఎవరైనా ఊహించగలరా !
మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు తీవ్ర ఉత్కంఠ కలిగించి, మనలను కుదిపేసే కథాంశం..
ఇందులో సాధారణంగా మనిషికి ఉండే అన్ని ఎమోషన్స్ ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి, ఒక్కో వాక్యం జీవితాంతం మనల్ని వెంటాడే కొటేషన్స్ లా ఉంటాయి అది మన జీవితంలో ఎదురయ్యే ఏదో ఒక ఎమోషన్ కి మనల్ని కనెక్ట్ చేస్తుంటాయ..
ఇలాంటి కథని ఎంచుకోవడమే ఒక సాహసం, అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుంది ఈ కథ.