Vayyari bhama వయ్యారిభామ (ఆంగ్లం:Parthenium hysterophorus) అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క అత్యంత ప్రమాధకరమైన కలుపు మొక్క. అత్యంత సులభంగా వ్యాపించే ఈ మొక్క అతి త్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో పంట దిగుబడి గణణీయంగా తగ్గుతుంది. అంతే కాక ప్రజల, పశువుల ఆరోగ్యంపై కూడ అధికమైన దుష్ప్రభావము చూపిస్తుంది
#Vayyaribhama #Partheniumhysterophorus