Guru Deva Vandanam

Опубликовано: 26 Май 2026
на канале: Bhavaghni
16,343
191

భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రము, వైకుంఠపురము నందు గురు పూర్ణిమ మహోత్సవములు జులై 1వ తేది నుండి 3 వ తేదీ వరకు పూజ్యశ్రీ భవఘ్ని గురుదేవుల వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి .