7G News (11-04-21 news clip)

Опубликовано: 17 Сентябрь 2026
на канале: 7G News
18
0

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మహాత్మా జ్యోతి రావు ఫూలే 195 వ జయంతి వేడుకలను బిజెపి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు ..
బస్ స్టాండ్ సమీపంలో వున్న ఫూలే సావిత్రి బాయ్ విగ్రహాలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బహుజనులకు అధికారం కోసం కృషి చేసిన ఘనుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే అని కొనియాడారు...
రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకు చూపి జయంతిని అధికారికంగా జరుపకుండా ఆంక్షలు విధించడం అన్యాయం అన్నారు ..
ఈ కార్యక్రమంలో నాయకులు బండ్రు భాస్కర్, చిరిగ శ్రీనివాస్, బడుగు జహాంగీర్, తోట మల్లయ్య,రాజు,సుభాష్‌,కౌన్సిలర్ సంగు భూపతి,గనగాని రాంచెందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...
బ్తెట్...బండ్రు శోభారాణి
బిజెపి రాష్ట్ర నాయకురాలు