7G news (05-03-21 news clip)

Опубликовано: 14 Июль 2026
на канале: 7G News
31
0

7 న జరిగే జర్నలిస్టుల మహాసభ జయప్రదం చేయాండి...మారుతీ సాగర్
తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహా సభ ఈ నెల 7 న హ్తెద్రాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్దగల జలవిహార్ లో జరుగుతుందని
జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని
యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ పిలుపు నిచ్చారు...
నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన సభ సన్నాహక సమావేశానికి ఆయన హాజర్తె మాట్లాడారు..
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టు సంక్షేమ నిధిని సాధించిన ఘనత మన మీడియా అకాడెమీ చ్తెర్మన్ అల్లం నారాయణ సార్ కే దక్కుతుందని, ఓ వ్తెపు సంక్షేమం మరో దిక్కు శిక్షణ అని ప్రకటించి జర్నలిస్టుల క్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు...
7 న సుమారు 80 మంది చనిపోయిన జర్నలిస్టుల కుటుంభాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి KTR అందజేస్తారని చెప్పారు..
అదే విధంగా అల్లం నారాయణ సార్ కృషితో దీర్ఘకాలం మన జర్నలిస్టులకు పెండింగ్‌లో వున్న గృహాల సమస్య కూడ పరిష్కారం కాబోతుందని ఆయన అన్నారు..
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు ఎర్ర జాన్సన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జూకంటి అనిల్,నాయకులు ఉమా శంకర్ ,మల్లిగారి శ్రీనివాస్, దడిగ రమేష్,రవి కుమార్ ఎర్రోజు రాజు తదితరులు ఉన్నారు...