పోలింగ్ సామగ్రి పంపిణీ ... అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కిమ్యా నాయక్
యాదాద్రి భువనగిరి జిల్లాలో MLC ఎన్నికల ఓటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయడం తోపాటు ఎన్నికల సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కిమ్యా నాయక్ తెలిపారు
నేడు జిల్లా కేంద్రం ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా మొత్తం 54 పోలింగ్ స్టేషన్ లు వున్నాయని,ఇందులో 34 భువనగిరి డివిజన్ లో 20 చౌటుప్పల్ డివిజన్ లో వున్నాయని , మొత్తం 8 రూట్లును ఏర్పాటు చేసినట్లు చెప్పారు ..మొత్తం 38 వేల 367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు...
35 సమస్యత్మాక, అతి సమస్యాత్మక ప్రాతాలను గుర్తించామని చెప్పారు
ఎన్నికలకు భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశామని పోలింగ్ స్టేషన్ లో వెబ్ కెమెరాలు కూడ పెడుతున్నాట్లు తెలిపారు
బ్తెట్.. కిమ్యా నాయక్
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్