How to make unlabelled buttons as labelled buttons using VoiceOver in IPhone

Опубликовано: 28 Май 2026
на канале: Telugu Vision
198
10

అందరికీ నమస్కారము. మీరు ఐఫోన్ యూజర్ల? అన్లేబుల్ బటన్లతో ఇబ్బంది పడుతున్నారా? మీ తెలుగు విజన్ ఈ సమస్యకు పరిష్కారంతో కూడిన వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ సహాయంతో అన్లేబుల్ బటన్లను లేబుల్ చేసుకునే విధానాన్ని వివరించబడినది.