Ally AI Website Tutorial for Windows: A Step-by-Step Guide with Screen Reader

Опубликовано: 12 Май 2026
на канале: Telugu Vision
411
23

అందరికీ నమస్కారం. మీ తెలుగు విజన్ మరొక అద్భుతమైన ట్యుటోరియల్ తో మీ ముందుకు వచ్చేసింది. మీ దగ్గర కంప్యూటర్ ఉందా? అందులో వాయిస్ రూపంలో ఏఐని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?ఐతే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో అలీ వెబ్సైట్ ద్వారా వాయిస్ రూపంలో ఏఐ ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వివరించబడినది.

https://web.ally.me/