How to customise control centre with voiceover in iPhone

Опубликовано: 23 Февраль 2026
на канале: Telugu Vision
249
7

అందరికీ నమస్కారము. మీ తెలుగు విజన్ మరొక ఐఫోన్ ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చింది. ఈ ట్యుటోరియల్లో ఐఫోన్లోని కంట్రోల్ సెంటర్ గురించి, కంట్రోల్ సెంటర్లో ఉన్న ఒక ఐటమ్ను ఏ విధంగా తొలగించవచ్చు? ఒక ఐటెంను కంట్రోల్ సెంటర్ కు ఏ విధముగా ఆడ్ చేయవచ్చు? మరియు కంట్రోల్ సెంటర్ లోని డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్లు ఏ విధంగా ఉపయోగించవచ్చు? వంటి అంశాలను వివరించడం జరిగింది.