Accessibility Unleashed: iPhone 16 Pro Max Unboxing & Review

Опубликовано: 13 Август 2026
на канале: Telugu Vision
580
33

తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. మీ తెలుగు విజన్ ఒక మెగా వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఈ వీడియోలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అన్బాక్సింగ్ మరియు కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ వాయిస్ ఓవర్ డెమో ద్వారా వివరించడం జరిగింది. అందరూ ఈ వీడియోని వీక్షించి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, ఈ ఉపయోగకరమైన
వీడియోని మరింత మందికి షేర్ చేయగలరు.
As on 03/10/2024, following are the prices of Iphone 16 series
16:79,999, 16+: 89,999, 16 pro: one lakh 19,999, 16 Pro Max one lakh 44,999
Additional 4000 cashback is eligible with ICICI card for all mobiles