మిత్రులందరికీ నమస్కారం. మీరందరూ ఆండ్రాయిడ్ లో గూగుల్ అసిస్టెంట్, అలాగే సాంసంగ్ మొబైల్ లో బిక్స్బి వంటి వాయిస్ అసిస్టెంట్లను గురించి మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నారు కదా! ఐతే ఈ వీడియోలో ఐఫోన్ లో ఎంతగానో మనకు ఉపయోగపడే సిరి అనే వాయిస్ అసిస్టెంట్ సెటప్ మరియు దానిని గురించిన కొన్ని కమాండ్లను తెలుసుకుందాము.