WHAT IS ROUTER? AND HOW TO USE IT IN IOS?

Опубликовано: 25 Март 2026
на канале: Telugu Vision
349
16

మిత్రులందరికీ నమస్కారము. మీ తెలుగు విజన్ ఐ ఓ ఎస్ ట్యుటోరియల్స్ లో బాగంగా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఈ ట్యుటోరియల్ లో రౌటర్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏమిటి? రౌటర్ లో మనకి నచ్చిన అంశాలను ఎలా ఆడ్ చేసుకోవాలి? రౌటర్ నుండి వద్దు అనుకున్న ఐటమ్స్ ఎలా తొలగించాలి? రౌటర్ కు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? వంటి మొదలగు విషయాలు వివరిమ్పబడ్డాయి.