నకిలీ విత్తనాలతో రైతుల అవస్థలు

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
1,550
9

పంట ఎప్పుడు పండుతుందో.. ఎప్పుడు ఎండుతుందో తెలియని దుస్థితి రైతులది. ఇంటికి పంట వచ్చేవరకు ఎన్నో ఇబ్బందులు. ప్రకృతి విపత్తులకు తోడు మానవ తప్పిదాలూ తోడవుతున్నాయి. నకిలీ, కల్తీ విత్తనాలు రైతుల కొంపముంచుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంతంలో మిర్చి నకిలీ విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చినా పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రభుత్వాలు సమగ్ర విత్తనచట్టం తెచ్చి రైతులకు న్యాయం చేయాలంటూ వీరు కోరుతున్నారు..
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------