కొబ్బరి తోటల్లో తెల్లదోమ నివారణకు చర్యలు

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
2,177
12

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలు పచ్చని కొబ్బరి చెట్లతో కనువిందు చేస్తాయి. రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఈ కొబ్బరి తోటలకు అంతుపట్టని తెగుళ్లు సోకి... ఇప్పటికే రైతులు అధిక మొత్తంలో దిగుబడులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో రుగోస్‌ తెల్లదోమ దాడి రైతులను మరింత కలవర పెడుతోంది. ఇటీవల తెల్లదోమ సమస్య అధికమవ్వడం కొబ్బరి ఉనికికే ముప్పుగా పరిణమించింది. ఎన్ని మందులు వాడినా నివారణ సాధ్యపడకపోవటంతో ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------