పూలసాగు దిశగా గుంటూరు జిల్లా రైతులు

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
5,528
73

దశాబ్ధాలుగా సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టాలు మూటగట్టుకున్న గుంటూరు జిల్లా రైతులు కొత్త పంటల దిశగా ఆలోచించారు. ఇక్కడి ప్రాంత పరిస్థితులను అనుసరించి అధికారుల సూచనలతో పూలసాగు దిశగా అడుగులు వేసారు. నిత్యం ఆదాయాన్ని అందిస్తూ, రైతులకు లాభాలను అందించడంతో గ్రామంలోని రైతులంతా పూలసాగు దిశగా సాగుతున్నారు.

#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------