సోమశిల జలాశయం భద్రతపై ఆందోళన

Опубликовано: 12 Июль 2026
на канале: ETV Jaikisan
1,184
3

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరు జిల్లా రైతాంగానికి ఆరో ప్రాణమైన సోమశిల జలాశయం పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో పాటు కొన్నేళ్లుగా రిజర్వాయర్ వద్ద సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. డ్యామ్ వద్ద సరైన వసతులు, పర్యవేక్షణ సిబ్బంది లేక... అత్యవసర పరిస్థితుల్లో భద్రతపరంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల వచ్చిన వర్షాలకు అప్రాన్ నిర్మాణం చిద్రమైంది. నీటి విడుదలలో లెక్కలు సరిగా లేకపోవడమే ఈ సమస్యకు కారణమని.. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది డ్యామ్ వద్ద నివాసం ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదికాదనే విమర్శలు వెల్లువె‌త్తుతున్నాయి.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------