సేంద్రియ సాగు దిశగా విజయనగరం రైతు

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
2,357
29

మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఆరోగ్య రుగ్మతల కారణంగా సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు సేంద్రియ సేద్యంపై దృష్టి సారిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓ ఔత్సాహిక రైతు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నాడు. పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పలు రకాల కూరగాయ పంటలు పడిస్తూ... లాభాలు బాటలో పయనిస్తున్నాడు

#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------