అధునాతన విధానాలతో శీతల గిడ్డంగుల ఏర్పాటు

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
1,574
17

శీతల గోదాముల నిర్మాణం వ్యవస్థలో నిత్యం కాలానుగుణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ దాచుకునే వ్యవసాయ ఉత్పత్తులు సుదీర్ఘకాలం పాటు.. మంచి నాణ్యత కలిగి.. రంగు, వాసన, ఇతర సహజ గుణాలను నిలుపుకోవటానికి ఈ గోదాములు ఉపయోగపడుతున్నాయి. మొదట్లో ఒకేరకమైన పంట ఉత్పత్తులనే నిల్వచేసేవారు. ఇప్పుడు పలు రకాల ఉత్పత్తులను శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అంతేకాదు చల్లదనాన్ని ఎక్కువ సమయం వరకు ఉంచటానికి గాను పూర్తిగా ఇనుముతో కట్టడాలను నిర్మిస్తున్నారు. మిరప, పప్పుధాన్యాలను చాలాకాలం నిల్వచేయాల్సిన అవసరం రావటంతో... అందుకు తగిన అధునాతన, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. శీతల గోదాముల నగరంగా ప్రాచుర్యం పొందుతున్న గుంటూరులో.. ఈ తరహా నూతన ఒరవడిపై జై కిసాన్‌ కథనం.

#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------