సాగును లాభసాటిగా మారుస్తున్న నెల్లూరు యువకులు

Опубликовано: 11 Июль 2026
на канале: ETV Jaikisan
6,743
129

రైతుల సమైక్యతే ఆర్ధిక పరిపుష్టతకు కారణమని నిరూపిస్తున్నారు-నెల్లూరు జిల్లాకు చెందిన మహేంద్ర, భూపేష్ రెడ్డిలు. ఐదేళ్ళ కిందట గ్రీన్ బ్లిస్ ఆగ్రో అనే సంస్ధను ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తి దారుల సంస్థలను ఒకతాటిపైకి తీసుకువచ్చి రైతులకు సేవలందిస్తున్నారు. కోవిడ్‌ క్లిష్ట సమయంలోను రైతులు నష్టపోకుండా వారిని ప్రోత్సహించారు. సాగులో సాంకేతికతను అందింపుచ్చుకుని ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉత్పత్తులకు లాభసాటి ధరలను పొందవచ్చని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------