ప్రకాశం జిల్లా వ్యవసాయశాఖ జేడీతో ముఖాముఖి

Опубликовано: 12 Сентябрь 2026
на канале: ETV Jaikisan
646
3

ప్రకాశం జిల్లాలో రబీ సీజన్‌లో అత్యధికంగా శనగ సాగవుతోందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. శనగ విత్తనాన్ని 80శాతం రాయితీపై పంపిణీ చేయగా... జిల్లాలో 80వేల ఎకరాల్లో శనగ సాగవుతోంది. కాగా నివర్‌ తుపాన్‌ వల్ల వేలాది ఎకరాల శనగ పంటకు నష్టం వాటిల్లిందని... రైతుభరోసా కేంద్రాలు ద్వారా ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నట్లు శ్రీరామూర్తి చెప్పారు. ఖరీఫ్‌లో పండిన ధాన్యం కొనుగోళ్లను.. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రారంభిస్తామని చెబుతున్న ప్రకాశం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామూర్తితో మా ప్రతినిధి రవికృష్ణ ముఖాముఖీ..

#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------